వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మండలంలోని 33 గ్రామపంచాయతీలకు రూ.1.58 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని ఎంపీడీఓ వినయ్ కుమార్ తెలిపారు. వీటిని గ్రామాల్లో తాగునీటి పథకాల మరమ్మతులు, నిర్వహణ, పారిశుద్ధ్య పనులు, కార్మికుల వేతన చెల్లింపులకు, వీధి దీపాల ఏర్పాటుకు ఖర్చు చేస్తామని తెలిపారు.
రోజు విడిచి రోజు చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్ల మరమ్మతులు, ఇంధనానికి ఖర్చులకు వెచ్చిస్తామన్నారు.
Comments
Loading comments...

