వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో 100% SIR పూర్తయి, ~65 వేల ఓట్లు తొలగించినట్లు చెప్పారు. ఈ ప్రభావం రాబోయే స్థానిక ఎన్నికలపై ఉంటుందన్నారు.
నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ఎక్కువగా మాట్లాడింది తానేనని, జిల్లా ఆసుపత్రిలో ఆధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

