Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూర్‌లో తీవ్ర వాయు కాలుష్యం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 16, 2026 6:32 PM వికారాబాద్తెలంగాణ
తాండూర్‌లో తీవ్ర వాయు కాలుష్యం - Udayam
తాండూర్‌లో సిమెంట్ పరిశ్రమలు, రాయి కటింగ్ యూనిట్లు, భారీ వాహనాల రాకపోకల వల్ల వాయు కాలుష్యం తీవ్రమైంది. NGT ఆదేశాలున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ​బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి, వాహనాలపై కవరింగ్, నిరంతరం నీటిని చల్లడం వంటి పటిష్ట చర్యలతో అధికారులు కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...