Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూర్ పట్టణంలో దొంగల హల్చల్ సీసీ కెమెరా లో రికార్డు దృశ్యాలు

Follow Udayam on Google
తాండూర్ పట్టణంలో దొంగల హల్చల్ సీసీ కెమెరా లో రికార్డు దృశ్యాలు - Udayam
తాండూరు పట్టణంలో దొంగలు మరోసారి హల్‌చల్ చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు అర్ధరాత్రి ఓ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని తన సెల్‌ఫోన్‌లో సీసీ కెమెరాల దృశ్యాలను గమనించడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు దొంగల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.చోరీకి గురైన నగదు, బంగారం ఇతర వస్తువుల వివరాలు పోలీస్ లు సేకరించారు

Comments

G
Loading comments...