వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ మండలం ఝరి(బి) గ్రామంలో శిథిలావస్థకు చేరిన పాత విద్యుత్ స్తంభాలను తక్షణమే తొలగించి వాటి స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలని గ్రామ కమిటీ అధ్యక్షుడు దొంతుల రమేష్ కోరారు.
సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణిలో ఎంపీఓ అమీరోద్దీన్‌కు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఏళ్ల తరబడి వినియోగంలో ఉన్న విద్యుత్ స్తంభాలు బలహీనపడి ప్రమాదకరంగా మారాయని తెలిపారు. తక్షణమే తొలగించాలన్నారు.
Comments
Loading comments...

