వార్తలకు తిరిగి వెళ్లండి

స్వరాష్ట్రం తెలంగాణలో పదేళ్లపాటు సాగిన కల్వకుంట్ల కుటుంబ పాలనలో నిరుపేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో సాగిన ప్రభుత్వ భూముల వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారు
Comments
Loading comments...

