Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూర్ లో బీసీ నేతలతో తీన్మార్ మల్లన్న భేటీ

Follow Udayam on Google
తాండూర్ లో బీసీ నేతలతో తీన్మార్ మల్లన్న భేటీ - Udayam
తాండూరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు, బీసీ ఉద్యమ నేత తీన్మార్ మల్లన్నను తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూర్ ప్రాంతంలో మల్లన్న చేపట్టిన పాదయాత్ర సందర్భంగా నాయకులు ఆయనతో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, స్థానికంగా బీసీలకు ఉన్న రాజకీయ అవకాశాలు, భవిష్యత్ బీసీ ఉద్యమం మాట్లాడారు

Comments

G
Loading comments...