Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళంబేడు సచివాలయంలో పోషణ మాస ఉత్సవాలు

Follow Udayam on Google
dineshkumar Sep 20, 2026 1:07 PM చిత్తూరుGeneral
తాళంబేడు సచివాలయంలో పోషణ మాస ఉత్సవాలు - Udayam
చిత్తూరు రూరల్ ప్రాజెక్టు పరిధిలోని తాళంబేడు సచివాలయంలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పోషణ మాస ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ బిందు మాలతి, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు, టీహెచ్‌ఆర్ తల్లులు పాల్గొన్నారు. ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, పండ్లు, పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఆరోగ్యంపై జాగ్రత్త పాటించాలన్నారు.

Comments

G
Loading comments...