Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లూరులో సాగు పద్ధతులపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 3:17 PM ప్రకాశం General
తాళ్లూరులో సాగు పద్ధతులపై అవగాహన - Udayam
వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం చేయాలని తాళ్లూరు ఏవో ప్రసాద్‌రావు సూచించారు. మాధవరంలో నిర్వహించిన పొలం బడిలో ఆయన మాట్లాడారు. ఖర్చు, సమయం, శ్రమ తక్కువతో ఆదాయం పొందగలిగే సాగు విధానాలను వివరించారు. అధిక దిగుబడి వచ్చే మొక్కజొన్న హైబ్రీడ్‌ రకాలు వచ్చాయని, వాటికి తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...