వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లరేవు మండలం జార్జిపేటలో 2025–26 జూన్ వరకు జరిగిన ఉపాధి హామీ, పంచాయతీరాజ్ పనులపై సోషల్ ఆడిట్ గ్రామసభ నిర్వహించారు. రైతులకు పంటబోదులు, ఎక్కువ పనిదినాలు కల్పించాలని సభలో సూచించారు.
చెల్లింపులు అందక ఇబ్బందులు పడుతున్న వారికి వెంటనే బకాయిలు చెల్లించాలని కోరారు. పరిశీలకులు డా. ఎస్.బి.వి.ఆర్. మూర్తి, పంచాయతీ కార్యదర్శి, ఏపీవో, టీఏ, సామాజిక తనిఖీ బృందం, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

