వార్తలకు తిరిగి వెళ్లండి

గౌడ కులస్థులను సాంఘిక బహిష్కరణ చేసిన వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం నిజామాబాద్లోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ వీడీసీ దౌర్జన్యాలు మితిమీరి పోతున్నాయని ఆరోపించారు.
గ్రామంలో 39 గౌడ కుటుంబాలను, 10 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

