వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళి మండలం తాళ్ళవలస ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీ ఎన్నికలు మంగళవారం పూర్తయ్యాయి.
చైర్మన్ గా వాడాన ప్రశాంత్, వైస్ చైర్మన్ గా బోకర శాంతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధానోపాధ్యా యులు ఎం. రాము, ఉపాధ్యా యులు ఎస్. జ్యోతి, టీడీపీ అధ్యక్షులు ప్రగడ గోపాలరావు, గ్రామ పెద్దలు రమణమ్మ, కోటేశ్వరరావు, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

