Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాకట్టు ఆభరణాల కోసం వేడుకోలు

Follow Udayam on Google
Madhu Sep 25, 2026 10:56 AM ములుగుGeneral
తాకట్టు ఆభరణాల కోసం వేడుకోలు - Udayam
వినాయక విగ్రహాల తయారీ కోసం రాజస్థాన్‌ నుంచి ములుగుకు వచ్చిన కుటుంబం తాకట్టు పెట్టిన బంగారు, వెండి ఆభరణాలు తిరిగి ఇవ్వాలని వేడుకుంటోంది. రెండున్నర తులాల చొప్పున రెండు బంగారు మంగళసూత్రాలు, అరకిలో వెండి ఆభరణాలను తాకట్టు పెట్టి రూ.1.35 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలిపారు. నగదు తిరిగి చెల్లించినా ఆభరణాలు ఇవ్వడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపడతామని ఎస్సై వెంకటేశ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...