Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై కాంగ్రెస్ పోస్టర్లు

Follow Udayam on Google
Sai Sep 25, 2026 11:15 AM జాతీయంGeneral
సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై కాంగ్రెస్ పోస్టర్లు - Udayam
సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని కోరుతూ ఢిల్లీలో కాంగ్రెస్ పోస్టర్లు ఏర్పాటు చేసింది. ‘గ్యానేశ్ హటావో ఎన్నికల కమిషన్ బచావో’ అంటూ ఐటీవో కూడలిలో పోస్టర్లు వెలిశాయి. ఓటర్ల జాబితా సవరణపై వచ్చిన నివేదికల నేపథ్యంలో గ్యానేశ్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...