వార్తలకు తిరిగి వెళ్లండి

తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలులకు ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో 1,468 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 127 సబ్‌స్టేషన్లు, 111 ఫీడర్లు, 195 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.
మొత్తం 8,87,757 సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, అధికారులు రెండు రోజుల్లో 8,30,679 సర్వీసులకు పునరుద్ధరించారు.
Comments
Loading comments...

