Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసాదం స్వీకరించిన ముస్లిం సోదరుడు

Follow Udayam on Google
C. Rakesh Sep 25, 2026 11:10 AM రాజన్న సిరిసిల్లGeneral
ప్రసాదం స్వీకరించిన ముస్లిం సోదరుడు  - Udayam
పద్మనగర్‌లోని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మతసామరస్యానికి ప్రతీకగా సన్నివేశం చోటుచేసుకుంది. ముస్లిం సోదరుడు సలీమ్ వినాయకుడిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించారు. మండప నిర్వాహకులు సలీమ్‌కు ప్రసాదం అందించారు. భిన్న మతాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ సోదరభావంతో మెలగడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అన్నారు.

Comments

G
Loading comments...