Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిక్కింలో భారీ కొండచరియలు.. 30కి పైగా ఇళ్లు ధ్వంసం

Follow Udayam on Google
Sai Sep 25, 2026 11:08 AM జాతీయంGeneral
సిక్కింలోని గ్యాల్‌షింగ్ జిల్లాలో రింబి ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడి 30కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి మట్టి, రాళ్లు, శిథిలాలు దిగువకు రావడంతో ఇళ్లు మునిగిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఆదేశించారు.

Comments

G
Loading comments...