వార్తలకు తిరిగి వెళ్లండి

మనీలాండరింగ్ కేసులో శేరిలింగంపల్లి కాంగ్రెస్ MLA అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన కేసులో MLA బ్యాంకు ఖాతాల ద్వారా రూ.2.1 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఫ్లాట్లు, విల్లాల పేరుతో ప్రీ-లాంచ్ ఆఫర్ల ద్వారా నిధులు సేకరించి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Comments
Loading comments...

