Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

39లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

Follow Udayam on Google
Uday Bhaskar Sep 25, 2026 11:27 AM జాతీయంGeneral
39లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ - Udayam
బాలాపూర్ బడా గణేష్ వద్ద నిర్వహించిన లడ్డూ వేలం పాటలో 9 మంది పాల్గొనగా సాహెబ్ నగర్ కు చెందిన అర్బన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి రూ 39 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. గత ఏడాది బాలాపూర్ లడ్డును 35 లక్షలకు లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే

Comments

G
Loading comments...