Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Gitpod మాజీ ఎగ్జిక్యూటివ్‌కు రూ.9,637 కోట్ల పరిహారం

Follow Udayam on Google
Sai Sep 25, 2026 11:36 AM అంతర్జాతీయంGeneral
Gitpod మాజీ ఎగ్జిక్యూటివ్‌కు రూ.9,637 కోట్ల పరిహారం - Udayam
ఉద్యోగంలో వివక్షకు గురయ్యానంటూ Gitpod మాజీ ఇంజినీరింగ్ వైస్‌ ప్రెసిడెంట్ షానన్ బర్న్స్ దాఖలు చేసిన కేసులో రూ.9,637 కోట్ల పరిహారం క్లెయిమ్‌ను కొనసాగించేందుకు బ్రిటన్ ట్రిబ్యునల్ అనుమతించింది. ADHD ఉన్న బర్న్స్‌ను 2023లో ఉద్యోగం నుంచి తొలగించారు. 2025లో ఆమె తొలగింపు వైకల్యానికి సంబంధించినదేనని ట్రిబ్యునల్ తేల్చింది.

Comments

G
Loading comments...