వార్తలకు తిరిగి వెళ్లండి
వినాయక నిమజ్జనంలో రాజకీయ పార్టీల పాటలు పెట్టొద్దని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సజ్జనార్ హెచ్చరించిన నేపథ్యంలో, ఓ ఘటనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిమజ్జన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను ఉద్దేశించిన పాటను డీజేలో ప్లే చేయగా, ఆయనతో కలిసి కొందరు పోలీసులు స్టెప్పులు వేసినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. రాజకీయ పార్టీల పాటలు పెడితే కేసులు నమోదు చేస్తామని అన్నారు
Comments
Loading comments...

