Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తి కోసం తండ్రి హత్యకు కుట్ర.. కుమారుడి అరెస్ట్

Follow Udayam on Google
Sai Sep 25, 2026 11:23 AM జాతీయంGeneral
ఆస్తి కోసం తండ్రి హత్యకు కుట్ర.. కుమారుడి అరెస్ట్ - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆస్తిని మరో మహిళకు బదిలీ చేస్తారనే భయంతో తండ్రి హత్యకు కుట్ర పన్నిన కుమారుడు సుబ్రత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా డీలర్ వినీత్ మనోచా సెప్టెంబర్ 5న గొంతు కోసిన స్థితిలో మృతిచెందారు. కుమారుడు హత్యకు రూ.6 లక్షలు ఇస్తానని మాజీ ఉద్యోగికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...