Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాజుద్దీన్ మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి

Follow Udayam on Google
K.Venkatesh Aug 25, 2026 2:35 PM ఖమ్మంGeneral
తాజుద్దీన్ మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి - Udayam
బీఆర్ఎస్ ముస్లిం మైనార్టీ విభాగం ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత మహమ్మద్ తాజుద్దీన్ గుండెపోటుతో మృతి చెందడం పట్ల మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమన్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తాజుద్దీన్ కృషి చేశారని కొనియాడారు. ఆయన మృతి పార్టీకి, మైనార్టీ వర్గాలకు తీరని లోటని, వారికుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...