Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటిపై ఆందోళన వద్దు: కమిషనర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 3:42 PM గుంటూరుGeneral
తాగునీటిపై ఆందోళన వద్దు: కమిషనర్ - Udayam
కృష్ణా నదిలో గోదావరి జలాలు కలవడం వల్లే సరఫరా అయ్యే తాగునీటి రంగులో స్వల్ప మార్పు వచ్చిందని, ప్రజలు ఆందోళన చెందవద్దని మంగళగిరి కమిషనర్ అలీం బాషా శుక్రవారం స్పష్టం చేశారు. నది నీటిని శుద్ధి కేంద్రంలో ఆలం, క్లోరినేషన్ ప్రక్రియలతో శుద్ధి చేసి, ల్యాబ్‌లో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తర్వాతే ప్రజలకు అందజేస్తున్నామని ఆయన వివరించారు

Comments

G
Loading comments...