Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 17, 2026 9:56 PM విశాఖపట్నంGeneral
తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం - Udayam
గ్రేటర్ విశాఖ పరిధిలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నామని ఆ పార్టీ విశాఖపట్నం జిల్లా అధికార ప్రతినిధి బి.ఎస్. కృష్ణ (ఆల్ఫా కృష్ణ) అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Comments

G
Loading comments...