వార్తలకు తిరిగి వెళ్లండి

ముథోల్ మండలంలోని అష్ట గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. గ్రామంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ అంతర్గత పైప్‌లైన్ పనులను మిషన్ భగీరథ ఇంట్రా డీఈ అరుణ్ మంగళవారం పరిశీలించారు.
గ్రామంలో జరుగుతున్న పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ మాట్లాడారు.
Comments
Loading comments...

