వార్తలకు తిరిగి వెళ్లండి

బజార్హత్నూర్ మండలం బాలన్‌పూర్ గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో ఒక్క చేతిపంపే ఆధారమైంది.
దీంతో ఉదయం 4 గంటల నుంచే ప్రజలు చేతిపంపు వద్ద బారులు తీరాల్సి వస్తోంది. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించి తాగునీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

