వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం కేతిరెడ్డి కాలని, ఎల్ 4, ఎల్ 3, కాలని వాసులు గత వారం రోజులుపైగా మున్సిపల్ అధికారులు తాగునీరు వదలడం లేదని, గురువారం సాయంత్రం, వాహనాలను ఆపేసి రోడ్డు పై ధర్నా చేపట్టారు.
కాలని ప్రజలంటే చులకనగా చూస్తున్నారని ఇప్పటికే ఐదు రోజులకు ఒకసారి తాగునీరు ఇచ్చేవారని ప్రస్తుతం మంచినీరు రాక తొమ్మిది రోజులు అవుతోందని నీళ్లు ఇచ్చేవరకు కదిలేది లేదన్నారు.
Comments
Loading comments...

