Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి కోసం గ్రామస్తుల నిరసన

Follow Udayam on Google
P. Srinivas Reddy Sep 28, 2026 12:16 PM నారాయణపేటGeneral
తాగునీటి కోసం గ్రామస్తుల నిరసన - Udayam
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం వల్లంపల్లి గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామస్తులు ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. రెండేళ్ల క్రితం నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకును వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని, గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...