Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీరు, రహదారులకు నిధులు మంజూరు

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 4:48 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
తాగునీరు, రహదారులకు నిధులు మంజూరు - Udayam
గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు జల జీవన్ మిషన్ రూ. 46.89 కోట్లు, రోడ్లకు రూ. 10.21కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. బొబ్బిలి కోటలో శనివారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేజేఎం నిధులు బొబ్బిలి రూ.16.52 కోట్లు, తెర్లాం రూ.11.21 కోట్లు, బాడంగి రూ.9.76 కోట్లు, రామభద్రపురం రూ.9.38 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు.. పనులు వేగవంతం చేయాలన్నారు.

Comments

G
Loading comments...