Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీరు అందించడంలో విఫలం

Follow Udayam on Google
B Ganga Aug 29, 2026 6:36 PM పార్వతీపురం మన్యంGeneral
తాగునీరు అందించడంలో విఫలం - Udayam
పార్వతీపురం పట్టణ ప్రజలకు తాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా కార్య వర్గ సభ్యులు, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి మర్రి సీతారాం దొర ఆరోపించారు. ప్రజలు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం బాధాకరమన్నారు. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...