Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడ్వాయిలో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
madhu Sep 03, 2026 8:50 PM ములుగుGeneral
తాడ్వాయిలో ఉచిత వైద్య శిబిరం - Udayam
పీహెచ్‌సీలో డాక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు పరీక్షలు చేసి మందులు అందజేశారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. శిబిరంలో గైనకాలజీ 158, జనరల్‌ 106, పీడియాట్రిక్‌ 42 కేసులు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...