వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరు మండల కేంద్రంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐతోల్ సర్పంచి ఏడుపుల సంధ్య భగత్ సింగ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
Comments
Loading comments...

