Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరులో ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ కమిటీల ఎన్నిక

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:16 AM నాగర్ కర్నూల్General
తాడూరులో ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ కమిటీల ఎన్నిక - Udayam
తాడూరు ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో కొండూర్ రాముడు అధ్యక్షతన నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఎంఆర్‌పీఎస్‌ మండల అధ్యక్షుడిగా గడ్డం ఆంజనేయులు, ఎంఎస్‌పీ అధ్యక్షుడిగా జుట్టు రామస్వామి ఎన్నికయ్యారు. ముఖ్య అతిథులు నాగార్జున, మద్దిలేటి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో లభించిన అవకాశాలను విద్య, ఉద్యోగాల్లో వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, దశరతం, పరమేశ్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...