Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడు ఆట పేరుతో మోసం చేసిన ఇద్దరు అరెస్ట్

Follow Udayam on Google
babu varun Aug 18, 2026 7:47 AM రాజన్న సిరిసిల్లGeneral
తాడు ఆట పేరుతో మోసం చేసిన ఇద్దరు అరెస్ట్ - Udayam
తాడు ఆట పేరుతో భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ తెలిపారు. హనుమకొండ జిల్లాకు చెందిన సురేందర్, దేవేందర్ ఇద్దరు వ్యక్తులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుల లక్ష్యంగా చేసుకొని తాడు ఆట పేరుతో జూదం నిర్వహించగా.. వారిని పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు

Comments

G
Loading comments...