Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రిలో ఈనెల 6న వరుణయాగం

Follow Udayam on Google
Mohammad Oct 01, 2026 9:40 AM అనంతపురంGeneral
తాడిపత్రిలో ఈనెల 6న వరుణయాగం - Udayam
తాడిపత్రి మండల కేంద్రంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం చింతలవెంకటరమణస్వామి ఆలయంలో ఈనెల 6న వరుణయాగం నిర్వహించనున్నామని ఆలయ ఈఓ రామాంజ నేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా పడే పంటలు బాగా పండి ప్రజల సుభిక్షంగా ఉండాలని ఈ వరుణ యాగం చేస్తున్నామని వారు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...