Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికొండలో ఎమ్మెల్యే పర్యటన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 9:56 PM గుంటూరుGeneral
తాడికొండలో ఎమ్మెల్యే పర్యటన - Udayam
తాడికొండలో గురువారం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ట్యాంకు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆయనను కోరారు. అనంతరం కేంద్ర నిధులు రూ.36 లక్షలతో నిర్మించనున్న విలేజ్ క్లినిక్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

Comments

G
Loading comments...