Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికల్‌లో తాత్కాలిక ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:13 PM కరీంనగర్General
తాడికల్‌లో తాత్కాలిక ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - Udayam
శంకరపట్నం మండలం తాడికల్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సింగిల్ విండో ఛైర్మన్ కీసర సంపత్ తాత్కాలిక వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ఐకేపీ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వం అందించే బోనస్ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...