వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది. ఈ భేటీకి రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు, హాజరుకానున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి కీలక అంశాలపై ఇందులో చర్చించనున్నారు.
Comments
Loading comments...

