Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలో ఘనంగా కృష్ణాష్టమి సంబరాలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 03, 2026 2:42 PM గుంటూరుGeneral
తాడేపల్లి మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వేడుకగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికల రూపాల్లో విచ్చేసిన చిన్నారుల ముచ్చటైన వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయుల నేతృత్వంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు ఆకట్టుకోగా, పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే పోటీల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...