వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా తాడేపల్లిగూడెం పాతూరులో ఏర్పాటు చేసిన వైసీపీ నేతల ఫ్లెక్సీని మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చించివేశారు.
ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాతూరు వద్ద ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీ ధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

