వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్ ప్రభావంతో తాడేపల్లి మండలంలో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి 10 నుంచి మంగళవారం తెల్లవారుజామున 6 గంటల వరకు 16 మి.మీ., ఉదయం 7 గంటల సమయానికి మరో 18 మి.మీ. వర్షం నమోదైంది.
దీంతో మొత్తం 34 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

