వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాడేపల్లి పరిధిలో వైన్ షాపులు, బార్లు మూసివేయాలని సీఐ వీరేంద్ర ఆదేశించారు. ప్రభుత్వం ప్రకటించిన 'డ్రై డే' నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు.
ఆదేశాలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

