వార్తలకు తిరిగి వెళ్లండి

భారత రక్షణ రంగానికి అవసరమైన ‘యాంటీ డ్రోన్ బుల్లెట్’ సాంకేతికతను తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టి-వర్క్స్ రూపొందించింది. ఇది తక్కువ ఖర్చుతో శత్రువుల డ్రోన్లను గాల్లోనే సమర్థవంతంగా ఢీకొట్టి, కూల్చివేసే సామర్థ్యాన్ని 80 శాతానికి పెంచుతుంది.
ఈ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై భారత సైన్యానికి చెందిన వెస్ట్రన్ మిలిటరీ కమాండ్.. టి-వర్క్స్‌తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.
Comments
Loading comments...

