Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిలో SWPC కేంద్రం తనిఖీ

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 4:52 PM కడపGeneral
కొత్తపల్లిలో SWPC కేంద్రం తనిఖీ - Udayam
కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సాలిడ్‌ వేస్ట్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (SWPC)ను డిప్యూటీ ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి గురువారం తనిఖీ చేశారు. సేంద్రియ వ్యర్థాలతో వర్మీ కంపోస్టు తయారీని నిరంతరం కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. రైతులు పశువుల పేడను పంచాయతీకి అందిస్తే, తయారైన వర్మీ కంపోస్టులో 70 శాతం రైతులకు, 30 శాతం పంచాయతీకి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...