వార్తలకు తిరిగి వెళ్లండి

స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ మృతి చెందిన నూనె శ్రావణ్ కుమార్ కేసులో వినియోగదారుల కమిషన్ తీర్పు వెలువరించింది. భద్రతా లోపాలపై మృతుడి తండ్రి నూనె సంజీవ్ ఫిర్యాదు చేశారు.
బాధితుల తరఫున అడ్వకేట్ నల్ల పూర్ణచందర్ వాదించారు. రూ.50 లక్షల పరిహారం, మానసిక వేదనకు రూ.2 లక్షలు, ఇతర ఖర్చులతో కలిపి మొత్తం రూ.52.11 లక్షలు చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

