Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.791 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన స్విగ్గీ

Follow Udayam Digital on Google
అశ్విని దేవి Jul 31, 2026 11:37 AM అల్ ఇండియా జాతీయ
రూ.791 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన స్విగ్గీ - Udayam Digital
జూన్ త్రైమాసికంలో స్విగ్గీ రూ.791 కోట్ల నికర నష్టాన్ని (గత ఏడాది రూ.1,197 కోట్లు) చవిచూసింది. ఆదాయం రూ.6,812 కోట్లకు పెరగడంతో నష్టాలు తగ్గాయి. ఇన్‌స్టామార్ట్ విభాగం బ్రేక్‌-ఈవెన్‌ సాధించిందని, త్వరలో 'ఇండియన్‌ ఓన్డ్‌ అండ్‌ కంట్రోల్డ్‌ కంపెనీ' హోదా కోరనున్నట్లు ఎండీ శ్రీహర్ష మాజేటి తెలిపారు.

Comments

G
Loading comments...