వార్తలకు తిరిగి వెళ్లండి

అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మూలమూర్తికి పంచామృతాభిషేకం, నిత్య ఆరాధనలు చేసి ఉత్సవ విగ్రహాలను అలంకరించారు.
స్వామి, అమ్మవారికి ఎదురుగా సుదర్శన హోమం నిర్వహించారు. పూజలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు మంగళహారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

