Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యప్రభ వాహనంపై స్వామివారి సేవ

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 01, 2026 6:49 PM తిరుపతిGeneral
సూర్యప్రభ వాహనంపై స్వామివారి సేవ - Udayam
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడో రోజు బుధవారం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరగనుంది. జులై 2న ఉదయం భారీ రథోత్సవం, సాయంత్రం అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ వాహన సేవల్లో ఆలయ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...