వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లమూడి శ్రీభగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూలతో అలంకరించిన వాహనంపై ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చారు.
అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించారు. ఆరాధన ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

